India Vs West Indies 2018, 5th ODI : India Win By 9 Wickets To Bag Series 3-1 | Oneindia Telugu

2018-11-02 57

India have taken the series 3-1 with yet another clinical performance. The bowlers set it up for them with Jadeja leading the pack as he finished with a four-wicket haul which helped bowl Windies out for a small total and a mockery was made of the chase. Dhawan did get out early but Rohit and Kohli ensured no more wickets fell.
#IndiaVsWestIndies2018
#5thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన ఐదో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. 105 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 14.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.